21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

Writer: Shivani K 09:45 PM, 21 ఆగస్టు, 2026
‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్ర తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులు ప్రత్యేక టికెట్ లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా తమ ప్రవేశాన్ని రిజర్వ్ చేసుకోవాలని చిత్రబృందం తెలిపింది.

విడుదలకు ముందే ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చెన్నైలో నిర్వహించనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో తమిళ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరగనుంది. యశ్ అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతూ మోహన్‌దాస్టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్చెన్నైతమిళ ప్రీ రిలీజ్టాక్సిక్ మూవీకన్నడ సినిమాపాన్ ఇండియా సినిమాటాక్సిక్ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!