Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అంటున్న ఫ్యాన్స్..

03:20 PM, 21 మే, 2026
ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అంటున్న ఫ్యాన్స్..

మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాసిల్ జోసెఫ్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం చాలా పెద్ద విషయమని, అలాంటి ప్రాజెక్ట్‌కు సరైన ప్రణాళిక, సమయం అవసరమని చెప్పారు.

స్క్రిప్ట్ వర్క్ నుంచి ప్రీ-ప్రొడక్షన్ వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుందని బాసిల్ తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేసిన ఆయన.. ప్రస్తుతం కథకు సంబంధించిన వివరాలు వెల్లడించలేనని చెప్పారు. మరోవైపు అల్లు అర్జున్ ‘రాకా’, ‘A-23’ చిత్రాలతో బిజీగా ఉండగా.. బాసిల్ జోసెఫ్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టారు. ఈ కాంబో నిజమైతే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

దక్షిణ సినిమాల్లో దుల్కర్ వర్సెస్ నాని పోటీ

దక్షిణ సినిమాల్లో దుల్కర్ వర్సెస్ నాని పోటీ

ట్యాగ్లు
అల్లుఅర్జున్బాసిల్‌జోసెఫ్టాలీవుడ్పాన్‌ఇండియామూవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు
జనరల్

టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!