Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీలో కన్నప్ప హీరోయిన్

03:18 PM, 24 మే, 2026
విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీలో కన్నప్ప హీరోయిన్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ జనార్ధన’ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రవి కిరణ్ కోలా అదిరిపోయే సిచువేషన్‌ను డిజైన్ చేశారట. ఈ మాస్ నంబర్ కోసం ‘కన్నప్ప’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా సాగుతున్నాయని, అంతా ఓకే అయితే విజయ్ దేవరకొండతో కలిసి ప్రీతి ముకుందన్ స్టెప్పులేయడం ఖాయమని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. సీనియర్ యాక్టర్, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉండటమే కాకుండా, లుక్ పరంగా కూడా మునుపెన్నడూ చూడని విధంగా చాలా భిన్నంగా ఉండబోతోందని టాక్. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఒకవైపు ‘రణబాలి’ సినిమా చేస్తూనే, మరోవైపు ఈ ‘రౌడీ జనార్ధన’తో బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతిపై కింగ్ నాగార్జున సంతాపం

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతిపై కింగ్ నాగార్జున సంతాపం

స్టార్ కిడ్స్ ఎంట్రీపై చర్చ – కొత్త పోటీకి రంగం సిద్ధమా?

స్టార్ కిడ్స్ ఎంట్రీపై చర్చ – కొత్త పోటీకి రంగం సిద్ధమా?

 “ఆ కథలు సినిమాలకు పనికొస్తాయి” -  అవికా గోర్

“ఆ కథలు సినిమాలకు పనికొస్తాయి” - అవికా గోర్

విడుదలల గందరగోళం – మెగా అభిమానుల్లో అసహనం

విడుదలల గందరగోళం – మెగా అభిమానుల్లో అసహనం

విజయ్ చివరి సినిమా ఆలస్యం – అభిమానుల్లో ఆందోళన

విజయ్ చివరి సినిమా ఆలస్యం – అభిమానుల్లో ఆందోళన

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరౌడీ జనార్ధనరాజశేఖర్దిల్ రాజుప్రీతి ముకుందన్కన్నప్ప హీరోయిన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!
జనరల్

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్
రాజకీయాలు

తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్

రోజువారీ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి - ఆంకాలజిస్ట్ కీలక సూచనలు!
ఆరోగ్యం

రోజువారీ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి - ఆంకాలజిస్ట్ కీలక సూచనలు!

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్
క్రీడలు

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

“ప్రపంచ శాంతికి హామీదారు పాకిస్థాన్” - షెహ్‌బాజ్ షరీఫ్
రాజకీయాలు

“ప్రపంచ శాంతికి హామీదారు పాకిస్థాన్” - షెహ్‌బాజ్ షరీఫ్

ఉచిత AI ఇమేజ్ వెరిఫికేషన్ టూల్‌ను విడుదల చేసిన ఓపెన్‌ఏఐ!
టెక్నాలజీ

ఉచిత AI ఇమేజ్ వెరిఫికేషన్ టూల్‌ను విడుదల చేసిన ఓపెన్‌ఏఐ!

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!
క్రీడలు

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

రాజకీయాలపై సల్మాన్ ఖాన్ సరదా కామెంట్స్ మళ్లీ వైరల్...
సినిమాలు

రాజకీయాలపై సల్మాన్ ఖాన్ సరదా కామెంట్స్ మళ్లీ వైరల్...

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!
జనరల్

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...

భారత  మార్కెట్‌ను కుదిపేస్తున్న రిలయన్స్ ‘క్యాంపా కోలా’ పునరాగమనం!
బిజినెస్

భారత మార్కెట్‌ను కుదిపేస్తున్న రిలయన్స్ ‘క్యాంపా కోలా’ పునరాగమనం!

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీలో కన్నప్ప హీరోయిన్
సినిమాలు

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీలో కన్నప్ప హీరోయిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!