26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకా: చిరుని మళ్ళీ నెంబర్ 1 హీరోగా చేస్తుందా?

Writer: Pooja 09:07 AM, 26 నవంబర్, 2026
కాకా: చిరుని మళ్ళీ నెంబర్ 1 హీరోగా చేస్తుందా?

తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ స్థాయికి చేరుకున్న ఆయన, 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చిత్రంలో నటిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’తో భారీ విజయాన్ని అందుకుని సంక్రాంతి విజేతగా నిలిచారు.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవికి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’, ‘మన శంకర వరప్రసాద్’ మాత్రమే చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. మరోవైపు బాలకృష్ణ ‘అఖండ’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహ రెడ్డి’, ‘డాకు మహారాజ్’తో వరుస హిట్లు అందుకున్నారు. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల త్రివిక్రమ్‌తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’తో మళ్ళీ ప్లాప్ అందుకున్నారు. గతంలో వరుసగా 6 ఏళ్లలో 6 ఇండస్ట్రీ హిట్లు అందుకున్న చిరంజీవి, రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు ‘కాకా’తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చప్పుడు చెయ్యని సంబరాల ఏటిగట్టు.. హిట్ అవ్వడం కష్టమే?

చప్పుడు చెయ్యని సంబరాల ఏటిగట్టు.. హిట్ అవ్వడం కష్టమే?

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

ట్యాగ్లు
చిరంజీవికాకా సినిమాబాబీ దర్శకత్వంమన శంకర వరప్రసాద్తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్పొరేట్ ఉద్యోగి నుంచి స్టార్ హీరోయిన్.. సాత్విక సంచలనం!
సినిమాలు

కార్పొరేట్ ఉద్యోగి నుంచి స్టార్ హీరోయిన్.. సాత్విక సంచలనం!

సలార్ 2 విడుదలకు మరింత సమయం తప్పదా?
గాసిప్స్

సలార్ 2 విడుదలకు మరింత సమయం తప్పదా?

ధర్మన్‌లో రామ్ పాత్ర వెనుక అసలు ట్విస్టేంటి?
గాసిప్స్

ధర్మన్‌లో రామ్ పాత్ర వెనుక అసలు ట్విస్టేంటి?

చప్పుడు చెయ్యని సంబరాల ఏటిగట్టు.. హిట్ అవ్వడం కష్టమే?
సినిమాలు

చప్పుడు చెయ్యని సంబరాల ఏటిగట్టు.. హిట్ అవ్వడం కష్టమే?

కాకా: చిరుని మళ్ళీ నెంబర్ 1 హీరోగా చేస్తుందా?
సినిమాలు

కాకా: చిరుని మళ్ళీ నెంబర్ 1 హీరోగా చేస్తుందా?

ఆడిట్‌ నివేదికలో వెల్లడి.. భారీగా పెరిగిన టీడీపీ ఆస్తులు
రాజకీయాలు

ఆడిట్‌ నివేదికలో వెల్లడి.. భారీగా పెరిగిన టీడీపీ ఆస్తులు

భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన
జనరల్

భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ కీలక ఆదేశాలు
జనరల్

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ కీలక ఆదేశాలు

మద్యం బాటిళ్లపై బార్‌కోడ్ స్కానింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

మద్యం బాటిళ్లపై బార్‌కోడ్ స్కానింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఫిట్‌గా ఉండాలంటే యోగా లేదా జిమ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

ఫిట్‌గా ఉండాలంటే యోగా లేదా జిమ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఓటర్ల జాబితా అక్రమాలపై పోరాటం.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
జనరల్

ఓటర్ల జాబితా అక్రమాలపై పోరాటం.. కాంగ్రెస్ కీలక నిర్ణయం

పరివర్తన రాజనీతీ పార్టీలో ఇద్దరు మహిళలకు కీలక బాధ్యతలు?
రాజకీయాలు

పరివర్తన రాజనీతీ పార్టీలో ఇద్దరు మహిళలకు కీలక బాధ్యతలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!