Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

12:27 PM, 28 మే, 2026
నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

నాగార్జున తన 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అధికారిక టైటిల్ ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను “కింగ్ 100” వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 80 శాతం షూటింగ్ పూర్తైనప్పటికీ ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.

నాగార్జున సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కూడా ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. చిన్న లీక్ కూడా బయటకు రాకపోవడం ఈ ప్రాజెక్ట్ చుట్టూ మరింత మిస్టరీని పెంచుతోంది. ఎస్. ఎస్. రాజమౌళి స్థాయి కట్టుదిట్టమైన సెక్యూరిటీ మాదిరిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సూర్య

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సూర్య

టాప్ యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీముఖి

టాప్ యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీముఖి

ముమైత్ ఖాన్ షాకింగ్ వెల్లడి.. 15 రోజుల కోమా అనుభవం

ముమైత్ ఖాన్ షాకింగ్ వెల్లడి.. 15 రోజుల కోమా అనుభవం

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్‌పై కొత్త బజ్?

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్‌పై కొత్త బజ్?

ట్యాగ్లు
నాగార్జునకింగ్ 100టబుకార్తిక్తెలుగు సినిమాటాలీవుడ్షూటింగ్ అప్డేట్100వ సినిమారాజమౌళిసినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి
సినిమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్
సినిమాలు

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు
జనరల్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు
జనరల్

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి
సినిమాలు

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం
రాజకీయాలు

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం
రాజకీయాలు

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి
జనరల్

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి

“ధురందర్” టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఓటీటీ

“ధురందర్” టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే?

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సూర్య
సినిమాలు

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సూర్య

టాప్ యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీముఖి
సినిమాలు

టాప్ యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీముఖి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!