
జనరల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటూ “రామ్ 23” (RAP 23) అనే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నాడు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటంతో “కేజీఎఫ్” ఫేమ్ శ్రీనిధి శెట్టితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కథ నచ్చినప్పటికీ పారితోషికం, డేట్స్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. రామ్ ఇందులో “వీరా” అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!