
జనరల్

సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్‌తో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పవర్ఫుల్ కథను ఆయన ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ నిజంగా సెట్స్‌పైకి వెళితే భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద మల్టీస్టారర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే దేశవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించడం ఖాయమనే చర్చ నడుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!