Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....

11:06 PM, 29 ఏప్రిల్, 2026
రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....

మిన్నల్ మురళి, పోన్‌మ్యాన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మలయాళ నటుడు బసిల్ జోసెఫ్, రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘తలైవా 173’ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బసిల్, తమిళంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నానని చెప్పడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. త్వరలో అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలిపారు.

ఈ సినిమాలో బసిల్, రజినీకాంత్ కుమారుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తుండగా, ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. దర్శకుడిగానూ గుర్తింపు పొందిన బసిల్, భవిష్యత్తులో అల్లు అర్జున్తో సూపర్ హీరో ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం రావడి విడుదలకు సిద్ధంగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐకానిక్ పాట రీమిక్స్‌లో తమన్నా? మాధురి మ్యాజిక్‌ను మ్యాచ్ చేయగలదా?

ఐకానిక్ పాట రీమిక్స్‌లో తమన్నా? మాధురి మ్యాజిక్‌ను మ్యాచ్ చేయగలదా?

చిరు సాంగ్‌తో వైబ్ క్రియేట్ చేయనున్న 'గాయపడ్డ సింహం'!

చిరు సాంగ్‌తో వైబ్ క్రియేట్ చేయనున్న 'గాయపడ్డ సింహం'!

ధురంధర్ కాంబో మళ్లీ లోడింగ్?

ధురంధర్ కాంబో మళ్లీ లోడింగ్?

ఎన్నో అడ్డంకుల తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ మూవీ?

ఎన్నో అడ్డంకుల తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ మూవీ?

మెగాస్టార్, మాస్ రాజా సినిమా టైటిల్స్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి?

మెగాస్టార్, మాస్ రాజా సినిమా టైటిల్స్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి?

ధనుష్‌తో భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్?

ధనుష్‌తో భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్?

ట్యాగ్లు
రజినీకాంత్బసిల్ జోసెఫ్తలైవా 173తమిళ సినిమాకోలీవుడ్ వార్తలుకమల్ హాసన్శిబి చక్రవర్తిఅల్లు అర్జున్మిన్నల్ మురళిరావడి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!
క్రీడలు

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...
జనరల్

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....
గాసిప్స్

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....

ఒడిశా ఘటనపై  క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!
జనరల్

ఒడిశా ఘటనపై క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!
సినిమాలు

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!
క్రీడలు

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!
జనరల్

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన
జనరల్

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌
జనరల్

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
జనరల్

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి
జనరల్

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!