Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు!

01:02 PM, 15 జనవరి, 2026
నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు!

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందిన నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల గణనకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 20 వ తేదీ నుంచి వారం రోజుల పాటు పులులతో పాటు ఇతర వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఈ గణన ప్రక్రియలో పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులను భాగస్వాములుగా తీసుకోనుంది అటవీ శాఖ. దాదాపు 160 మంది అటవీశాఖ సిబ్బంది, 800 మంది వరకు జంతు ప్రేమికులు, మరో 100 మంది అదనపు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రోజుకు 7 నుంచి 10 కిలోమీటర్లు అడవిలో నడుస్తూ పులుల పాదముద్రలు, విసర్జితాలు వంటి ఆధారాలను పరిశీలిస్తూ వన్యప్రాణుల సంఖ్యను అంచనా వేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

కాకినాడలో భారీ వర్షం.. నగరం జలమయం !

కాకినాడలో భారీ వర్షం.. నగరం జలమయం !

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే – ప్రభుత్వ విప్‌లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే – ప్రభుత్వ విప్‌లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అమిత్ షాతో రిషబ్ శెట్టి భేటీకి అసలు కారణం ఇదేనా ?

అమిత్ షాతో రిషబ్ శెట్టి భేటీకి అసలు కారణం ఇదేనా ?

ట్యాగ్లు
నల్లమల అటవీ ప్రాంతంవన్యప్రాణుల లెక్కింపుటైగర్ రిజర్వుఅటవీ శాఖనాగర్‌కర్నూల్ జిల్లాపులుల గణనపర్యావరణ పరిరక్షణతెలంగాణ అరణ్యాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!
సినిమాలు

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?
సినిమాలు

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?

  ‘జై హనుమాన్’ కోసం రిషబ్‌ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
గాసిప్స్

‘జై హనుమాన్’ కోసం రిషబ్‌ షాకింగ్ రెమ్యూనరేషన్ ?

 ‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?
సినిమాలు

‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?

  బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?
సినిమాలు

బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?

  క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'ఆదర్శకుటుంబం' ?
సినిమాలు

క్లైమాక్స్ పూర్తిచేసుకున్న 'ఆదర్శకుటుంబం' ?

గ్లామర్ నుంచి గ్రామీణం వైపు… హీరోయిన్ల కొత్త ప్రయాణం ?
సినిమాలు

గ్లామర్ నుంచి గ్రామీణం వైపు… హీరోయిన్ల కొత్త ప్రయాణం ?

సల్మాన్ కోసం వెంటపడుతున్న టాలీవుడ్… ఇది రిస్కా ? లేక స్ట్రాటజీనా ?
సినిమాలు

సల్మాన్ కోసం వెంటపడుతున్న టాలీవుడ్… ఇది రిస్కా ? లేక స్ట్రాటజీనా ?

ఎన్టీఆర్ టార్గెట్ 1000 కోట్లు ?
సినిమాలు

ఎన్టీఆర్ టార్గెట్ 1000 కోట్లు ?

సాయిపల్లవికి షాక్… నిరాశపరిచిన బాలీవుడ్ ఎంట్రీ !
సినిమాలు

సాయిపల్లవికి షాక్… నిరాశపరిచిన బాలీవుడ్ ఎంట్రీ !

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....
జనరల్

హింసను ఆపడానికి ప్రయత్నించాలని ట్రోలర్లకు రష్మి హితవు....

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్....
సినిమాలు

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!