19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

Writer: Harika S 01:14 PM, 19 సెప్టెంబర్, 2026
బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హ్యాత్‌వే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సెప్టెంబర్ 18న సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆయనను చైర్మన్ ఎమెరిటస్‌గా నియమించగా, ఆయన కుమారుడు హోవర్డ్ జి. బఫెట్‌ను బోర్డు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. హోవర్డ్ బఫెట్ 1993 నుంచి బెర్క్‌షైర్ హ్యాత్‌వే డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ వారెన్ బఫెట్ సంస్థ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతూ తన అనుభవం, సూచనలను అందించనున్నారు. 2026లో సీఈఓ బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్ సంస్థ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. దశాబ్దాల పాటు బెర్క్‌షైర్ హ్యాత్‌వేను నడిపిన బఫెట్.. దానిని భారీ విభిన్న వ్యాపార సంస్థగా అభివృద్ధి చేశారు. తాజా మార్పుతో సంస్థ వారసత్వ ప్రణాళికలో మరో కీలక దశ పూర్తయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు
ట్యాగ్లు
వారెన్ బఫెట్బెర్క్‌షైర్ హ్యాత్‌వేహోవర్డ్ బఫెట్గ్రెగ్ అబెల్స్టాక్ మార్కెట్పెట్టుబడులుబిజినెస్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!
జనరల్

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!
గాసిప్స్

‘వారణాసి’ షూట్‌కు గుడ్‌బై చెప్పనున్న రాజమౌళి టీమ్!

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్
సినిమాలు

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!
షోస్