5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్స్ ని నిలిపి వేసిన అమెరికా

Writer: Priya 09:25 AM, 4 డిసెంబర్, 2025
ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్స్ ని నిలిపి వేసిన అమెరికా

ఇప్పటికే ప్రయాణ నిషేధం, ఆంక్షలు విధించిన 19 దేశాలకు చెందినవారి వలసలు, గ్రీన్కార్డుల దరఖాస్తుల ప్రక్రియను అమెరికా ప్రభుత్వం నిలిపేసింది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం వెబ్‌సైట్‌లో మంగళవారం ఈ పాలసీ మెమోను ప్రచురించింది. శ్వేతసౌధంవద్ద ఇటీవల నేషనల్ గార్డులపై ఆఫ్గన్ అమెరికన్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాల్పుల ఘటనతో వలస విధానాలను సమూలంగా మార్చాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వలస సేవల దరఖాస్తులను నిలిపేసిన దేశాల్లో  ఆఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, ద రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెటోరియల్ గినీయా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురుండీ, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్క్ మెనిస్థాన్, వెనెజువెలా ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

ట్యాగ్లు
అమెరికావలస దరఖాస్తులుపాలసీమార్పులుఅఫ్గానిస్థాన్మయన్మార్తుర్క్ మెనిస్థాన్వెనిజులా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

ఉదయనిధి వివాదంతో ట్రెండ్ అవుతున్న పాత వీడియోలు
సినిమాలు

ఉదయనిధి వివాదంతో ట్రెండ్ అవుతున్న పాత వీడియోలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
రాజకీయాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

పంచాయతీ ఎన్నికలకు ఏపీ సర్కార్ కసరత్తు
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికలకు ఏపీ సర్కార్ కసరత్తు

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ
టెక్నాలజీ

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు
జనరల్

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం
జనరల్

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా
క్రీడలు

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?
జనరల్

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు
రాజకీయాలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!