13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిరియాపై అమెరికా భీకర దాడులు

Writer: Satish 10:03 AM, 11 జనవరి, 2026
సిరియాపై అమెరికా భీకర దాడులు

సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. ‘ఆపరేషన్ హాక్ స్ట్రైక్’ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. గత నెల ఐసిస్ దాడుల్లో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ప్రతీకార చర్యలకు అమెరికా దిగినట్లు అధికారులు వెల్లడించారు.

తమ సైనికులకు హాని తలపెడితే వెతికి మరీ చంపుతామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. సిరియాలో ఐసిస్ స్థావరాలపై జరిగిన ఈ దాడులు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
సిరియా దాడులుఅమెరికా వైమానిక దాడులుఐసిస్ ఉగ్రవాదులుఆపరేషన్ హాక్ స్ట్రైక్అమెరికా సెంట్రల్ కమాండ్మధ్యప్రాచ్య ఉద్రిక్తతలుఉగ్రవాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి పంచాంగం.. రాహుకాలం, వర్జ్యం, అమృత ఘడియలు ఇవే!
జనరల్

నేటి పంచాంగం.. రాహుకాలం, వర్జ్యం, అమృత ఘడియలు ఇవే!

జీ5లోకి పంచనామా.. అసలు కథ ఏంటంటే?
ఓటీటీ

జీ5లోకి పంచనామా.. అసలు కథ ఏంటంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
జనరల్

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!