14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

Writer: Nithish 04:36 PM, 14 అక్టోబర్, 2026
ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ మధ్య కొనసాగుతున్న పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్‌ 16న జరగాల్సిన ట్రంప్‌ వాంగ్మూలం వాయిదా పడింది. దేశానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కారణంగా ఆ రోజు కోర్టు విచారణకు హాజరుకాలేరని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు వెల్లడించినట్లు సమాచారం. అయితే విచారణను నిరవధికంగా వాయిదా వేయలేమని పేర్కొంటూ బీబీసీ కోర్టును ఆశ్రయించింది. డిసెంబర్‌ మధ్య వరకు ట్రంప్‌ అందుబాటులో ఉండరని, విచారణను జనవరికి వాయిదా వేయాలని ఆయన న్యాయవాదులు సూచించినట్లు బీబీసీ తెలిపింది. కేసు విచారణకు సంబంధించి మరో రెండు నెలల గడువు మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటూ, ట్రంప్‌ వాంగ్మూలానికి నిర్దిష్ట తేదీని ఖరారు చేయాలని న్యాయమూర్తిని కోరింది.

2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడికి సంబంధించి ట్రంప్‌ చేసిన ప్రసంగంలోని దృశ్యాలను బీబీసీ ఓ డాక్యుమెంటరీలో ఎడిట్‌ చేసి ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ ఎడిటింగ్‌ వల్ల తాను హింసను ప్రేరేపించినట్లు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడిందని పేర్కొంటూ, 2025 డిసెంబర్‌లో బీబీసీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తొలుత 10 బిలియన్‌ డాలర్ల నష్టపరిహారం కోరిన ట్రంప్‌.. అనంతరం తన ప్రతిష్ఠకు జరిగిన నష్టంపై దృష్టి సారించారు. ఈ వివాదంపై బీబీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ట్రంప్‌ను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారం జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్బీబీసీపరువు నష్టం కేసుట్రంప్ బీబీసీ వివాదంట్రంప్ వాంగ్మూలంఅమెరికా వార్తలుఅంతర్జాతీయ వార్తలుజనవరి 6 క్యాపిటల్ దాడిబీబీసీ డాక్యుమెంటరీఅమెరికా కోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం
జనరల్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!