Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ..

05:11 PM, 7 జూన్, 2026
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ..

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.

నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ ప్రాంతాల్లో పార్క్ చేయాలని సూచించారు. ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే బస్సులు, వ్యాన్లలోని ప్రయాణికులు గాంధీభవన్ బస్ స్టాప్ వద్ద దిగేందుకు అనుమతి ఇవ్వగా, నాంపల్లి వైపు నుంచి వచ్చే భక్తులు గృహకల్ప బస్ స్టాప్ వద్ద దిగవచ్చు. వీఐపీ కార్ పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ద్విచక్ర వాహనాల కోసం మనోరంజన్ కాంప్లెక్స్, భీమ్‌రావ్ బాడా ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయగా, ఆటోలలో వచ్చే భక్తులకు షెజాన్ హోటల్ ఎదురుగా ప్రత్యేక డ్రాప్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీశైలం జలాశయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్..

శ్రీశైలం జలాశయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్..

ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..

ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..

తమిళనాడులో కొత్త రాజకీయ అలజడి..? అన్నామలై కీలక నిర్ణయం

తమిళనాడులో కొత్త రాజకీయ అలజడి..? అన్నామలై కీలక నిర్ణయం

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

భారత్‌లో జననాల రేటు  తగ్గడంపై ఎలాన్  మస్క్ ఆందోళన

భారత్‌లో జననాల రేటు తగ్గడంపై ఎలాన్ మస్క్ ఆందోళన

ట్యాగ్లు
చేప ప్రసాదంమృగశిర కార్తెహైదరాబాద్ వార్తలునాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ట్రాఫిక్ అడ్వైజరీహైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులుతెలంగాణ వార్తలుభక్తుల రద్దీపార్కింగ్ ఏర్పాట్లుచేప మందు పంపిణీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుజరాత్ సింహాల మరణానికి కారణం ఏమిటి..? మంత్రి స్పష్టీకరణ
జనరల్

గుజరాత్ సింహాల మరణానికి కారణం ఏమిటి..? మంత్రి స్పష్టీకరణ

ఉగ్రవేటలో విషాదం..? లోయలో పడి ఆర్మీ అధికారి మృతి
జనరల్

ఉగ్రవేటలో విషాదం..? లోయలో పడి ఆర్మీ అధికారి మృతి

ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫెస్టివల్..?
క్రీడలు

ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫెస్టివల్..?

మాస్కో మ్యూజియంలో లోకేష్ విజిట్..? సాంకేతిక చరిత్రపై ప్రత్యేక అనుభవం
జనరల్

మాస్కో మ్యూజియంలో లోకేష్ విజిట్..? సాంకేతిక చరిత్రపై ప్రత్యేక అనుభవం

బుమ్రా నిబద్ధతపై సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నలు..
క్రీడలు

బుమ్రా నిబద్ధతపై సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నలు..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ..
జనరల్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ..

ఎన్డీఏకు చెక్ పెట్టే దిశగా ఇండియా కూటమి అడుగులు
రాజకీయాలు

ఎన్డీఏకు చెక్ పెట్టే దిశగా ఇండియా కూటమి అడుగులు

శ్రీశైలం జలాశయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్..
జనరల్

శ్రీశైలం జలాశయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్..

నాని సినిమాకు మరోసారి వాయిదా తప్పదా?
గాసిప్స్

నాని సినిమాకు మరోసారి వాయిదా తప్పదా?

మోకాలి శస్త్రచికిత్సతో ఆస్టియోఆర్థ్రైటిస్ మరింత తీవ్రమయ్యే ప్రమాదం: అధ్యయనం
ఆరోగ్యం

మోకాలి శస్త్రచికిత్సతో ఆస్టియోఆర్థ్రైటిస్ మరింత తీవ్రమయ్యే ప్రమాదం: అధ్యయనం

టీఎంసీలో అసంతృప్తిపై దీదీ దిద్దుబాటు చర్యలు
రాజకీయాలు

టీఎంసీలో అసంతృప్తిపై దీదీ దిద్దుబాటు చర్యలు

ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..
జనరల్

ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!