4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మూజ్‌ నిర్వహణ ఇక కొత్త దశకు: మొజ్తాబా

Writer: Satish 07:50 AM, 10 ఏప్రిల్, 2026
హర్మూజ్‌ నిర్వహణ ఇక కొత్త దశకు: మొజ్తాబా

ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ హర్మూజ్ జలసంధి నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటిస్తూ, ఇకపై మరింత వ్యూహాత్మకంగా, కఠిన విధానంతో ముందుకు సాగుతామని సంకేతాలు ఇచ్చారు. చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్‌ నియంత్రణను బలోపేతం చేసే దిశగా ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గలేదని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేసిన ఖమేనీ, తమ హక్కుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోమని తెలిపారు. ఇటీవల జరిగిన దాడుల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని, దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

ట్యాగ్లు
ఇరాన్హర్మూజ్ జలసంధిమొజ్తాబా ఖమేనీఅంతర్జాతీయ వార్తలుఅమెరికా ఇరాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?
గాసిప్స్

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!