
జనరల్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు కాల్పులు జరపడంతో 16 మంది మృతి చెందినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
గత మూడు రోజులుగా పీవోకేలో భారీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!