Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

08:53 PM, 11 జూన్, 2026
ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గోదావరి జలాల సమర్థ వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు ఆమోదం ఇవ్వాలని కోరారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాల్సిందిగా, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణలో మౌలిక వసతులు, విద్యా సంస్థలు, పరిశ్రమల అభివృద్ధి వేగవంతం చేయడానికి కేంద్ర సహకారం కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్యాంక్బండ్ వద్ద ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్

ట్యాంక్బండ్ వద్ద ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్

ప్రభుత్వ భవనంలో అగ్నికాండపై దర్యాప్తు ప్రారంభం

ప్రభుత్వ భవనంలో అగ్నికాండపై దర్యాప్తు ప్రారంభం

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్

పీవోకేలో కాల్పులు

పీవోకేలో కాల్పులు

కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్

కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ అభివృద్ధిమౌలిక వసతులుహైదరాబాద్ మెట్రోరీజినల్ రింగ్ రోడ్వరంగల్ ఎయిర్‌పోర్ట్ఐఐఎం హైదరాబాద్కేంద్ర రాష్ట్ర సంబంధాలుమోదీతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్యాంక్బండ్ వద్ద ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్
జనరల్

ట్యాంక్బండ్ వద్ద ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్

ప్రభుత్వ భవనంలో అగ్నికాండపై దర్యాప్తు ప్రారంభం
జనరల్

ప్రభుత్వ భవనంలో అగ్నికాండపై దర్యాప్తు ప్రారంభం

ఢాకా వన్డేలో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ విజయం
క్రీడలు

ఢాకా వన్డేలో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ విజయం

ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్‌కు గాయం షాక్
క్రీడలు

ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్‌కు గాయం షాక్

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్
సినిమాలు

సినిమాలకు గ్యాప్ రూమర్లకు చెక్ పెట్టిన పవన్ టీమ్

ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
జనరల్

ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి
సినిమాలు

చిరు బాబీ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్
జనరల్

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ వార్నింగ్

పీవోకేలో కాల్పులు
జనరల్

పీవోకేలో కాల్పులు

కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్
జనరల్

కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
సినిమాలు

పెద్ది మూవీ.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం
జనరల్

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!