10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

Writer: Nithish 11:22 PM, 9 సెప్టెంబర్, 2026
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

తెలంగాణలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 9న ఉదయం 10:41 గంటలకు రాష్ట్రంలో సర్వకాల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల సమన్వయంతో ఈ భారీ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చారు. గత ఏడాది ఇదే రోజున నమోదైన 15,906 మెగావాట్లతో పోలిస్తే ఈసారి డిమాండ్ 23 శాతం పెరిగింది.

అదే సమయంలో, 2026 మార్చి 27న నమోదైన 19,506 మెగావాట్ల గత రికార్డును కేవలం ఆరు నెలల్లోనే అధిగమించడం విశేషం. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, మౌలిక వసతుల విస్తరణతో పాటు విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

ట్యాగ్లు
తెలంగాణ విద్యుత్విద్యుత్ డిమాండ్విద్యుత్ రికార్డు19543 మెగావాట్లుతెలంగాణ పవర్ డిమాండ్విద్యుత్ వినియోగంతెలంగాణ ప్రభుత్వంవిద్యుత్ సరఫరాపవర్ గ్రిడ్హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3: హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3: హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ...

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
జనరల్

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?
షోస్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!
జనరల్

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!