6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

Writer: Nithish 11:26 PM, 5 సెప్టెంబర్, 2026
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌–2026’ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆబిడ్స్‌లోని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రోడ్‌షోలు, ఎంవోయూలు, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్‌, ప్రోటోకాల్‌, హాస్పిటాలిటీ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలోపేతం చేసేలా కొత్త పాలసీలను తీసుకురానున్నట్లు చెప్పారు. సమ్మిట్‌లో కుదిరే ఎంవోయూలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని, ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్‌లైన్లు నిర్దేశించి ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ట్యాగ్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్శ్రీధర్‌బాబుతెలంగాణ ప్రభుత్వంపెట్టుబడులుపరిశ్రమలుఎంవోయూలురోడ్‌షోలుఉద్యోగాలుఉపాధి అవకాశాలుతెలంగాణ ఆర్థికాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్
క్రీడలు

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
జనరల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు
జనరల్

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు
జనరల్

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!