5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

Writer: Nithish 09:53 PM, 5 సెప్టెంబర్, 2026
‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

సినిమా పరిశ్రమ ఎంతో మందికి ఉపాధి, అవకాశాలు కల్పిస్తోందని, అలాంటి పరిశ్రమను అనవసరంగా ఇబ్బంది పెట్టడం సెన్సార్‌ బోర్డుకు తగదని ప్రముఖ నటుడు ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఇబ్బందికర సన్నివేశాలు, సంభాషణలు ఉన్న కొన్ని సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని, అదే సమయంలో అభ్యంతరకర అంశాలు లేని కొన్ని చిత్రాల విషయంలోనూ ఆంక్షలు విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టైటిల్‌లోని ‘కామ్రేడ్‌’ పదంపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. సినిమా సమాజానికి అద్దంలా పనిచేసే అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుందని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు నిర్మించే నిర్మాతలను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని, సినిమా భావప్రకటన స్వేచ్ఛలో భాగమని పేర్కొంటూ సెన్సార్‌ పెద్దలు సినిమాలను అనవసరంగా అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

ట్యాగ్లు
ఆర్ నారాయణమూర్తికామ్రేడ్ కళ్యాణ్శ్రీవిష్ణుసెన్సార్ బోర్డుతెలుగు సినిమాటాలీవుడ్సినిమా పరిశ్రమకామ్రేడ్ కళ్యాణ్ టీజర్సినిమా వార్తలుమూవీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు
జనరల్

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు
జనరల్

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ఏపీ మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు
జనరల్

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!
సినిమాలు

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం
సినిమాలు

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినే ముందు ఇవి తెలుసుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినే ముందు ఇవి తెలుసుకోండి - వైద్యుల సూచన

బిగ్‌బాస్‌ 10 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు, కామనర్స్‌ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్‌ 10 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు, కామనర్స్‌ వీళ్లేనా?