5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసాపై కీలక నిర్ణయం

Writer: Shivani K 09:26 AM, 5 నవంబర్, 2026
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసాపై కీలక నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముందు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సీఎం అనధికారికంగా సమావేశం కానున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌-2026 ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. అలాగే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, దీనిపై మంత్రుల ఉపసంఘం సమర్పించిన నివేదికపైనా చర్చించే అవకాశం ఉంది.

రైతు భరోసా, కరువు సహాయం అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ, పట్టణ ప్రాంతాల్లో వీబీజీ రాంజీ పథకం అమలు అవకాశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరే అంశంపై అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లే విషయంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉండటంతో కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు!

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీ షాక్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు భారీ షాక్

ఆడపిల్లల పుట్టుకను వేడుకగా మార్చుతున్న పుణె వైద్యుడు!

ఆడపిల్లల పుట్టుకను వేడుకగా మార్చుతున్న పుణె వైద్యుడు!

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..

నగరంలో ఆహార భద్రత తనిఖీలు..

నగరంలో ఆహార భద్రత తనిఖీలు..

ట్యాగ్లు
తెలంగాణ కేబినెట్సీఎం రేవంత్ రెడ్డికేబినెట్ సమావేశంరైతు భరోసాఎల్‌నినో ప్రభావంకరువు సహాయంగ్లోబల్ సమ్మిట్ 2026ఫ్యూచర్ సిటీరేషన్ కార్డులుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!
బిజినెస్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!
బిజినెస్

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు
క్రీడలు

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు
సినిమాలు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!