28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

Writer: Shivani K 03:15 PM, 28 సెప్టెంబర్, 2026
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించి ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్‌ సూచించారు. పాలపిట్టల సంరక్షణ, చైనా మాంజా విక్రయాల నియంత్రణపై సోమవారం అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. పాలపిట్టలు ఎగురుతూ ఆహారం తీసుకోవడం వాటి ప్రత్యేక లక్షణమని, పంజరాల్లో బంధిస్తే ఆహారం తీసుకోలేక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత దసరా సందర్భంగా బంధించిన 28 పాలపిట్టలను స్వాధీనం చేసుకుని తిరిగి అడవిలోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. దసరా ఉత్సవాల్లో పాలపిట్టలను బంధించకుండా చూడాలని దేవాదాయశాఖ అధికారులను కోరారు. గ్రామస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నాయకుల వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

చైనా మాంజా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో దాని విక్రయాలపై నిఘా పెంచాలని వినయ్‌కుమార్‌ సూచించారు. చైనా మాంజా వల్ల పక్షులతో పాటు ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉన్నందున దాని విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని అంతర్జాల వాణిజ్య వేదికల్లో చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు అమల్లో ఉన్న నేపథ్యంలో సంబంధిత సంస్థలపై నిఘా పెట్టడంతో పాటు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. పాలపిట్టల సంరక్షణ కోసం అటవీశాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారులు ప్రియాంక వర్గీస్‌, ఎస్‌.జె. ఆశ, క్షితిజ, సి.ఎఫ్‌. ప్రసాద్‌తో పాటు డెక్కన్ బర్డర్స్‌, హైటియోస్‌, ఏడబ్ల్యూసీఎస్‌, పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

ట్యాగ్లు
పాలపిట్టలుపాలపిట్టల సంరక్షణదసరాఅటవీశాఖచైనా మాంజామాంజా విక్రయాలుపక్షుల సంరక్షణవన్యప్రాణి సంరక్షణఅరణ్యభవన్పర్యావరణ పరిరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం
జనరల్

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!