5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

Writer: Nithish 08:03 AM, 22 జులై, 2026
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న “శివం మార్గ్” ప్రాజెక్టులో సాలు మండపాల నిర్మాణానికి సంబంధించిన టెండర్లపై దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే సాలు మండపాల నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. రాతి నిర్మాణాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని, నిబంధనల ప్రకారం ముందుగానే టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

అయితే టెండర్‌పై తుది నిర్ణయం ఈ నెల 28న జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలోనే తీసుకుంటామని ఈఓ స్పష్టం చేశారు. సభ్యులు స్వేచ్ఛగా చర్చించి తీసుకునే నిర్ణయం ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. చైర్మన్ లేదా సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించడం సరికాదని, ఎలాంటి ఒత్తిళ్లు లేదా వ్యక్తిగత ప్రయోజనాలు లేవని దేవస్థానం పేర్కొంది. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని ఈఓ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

ట్యాగ్లు
శ్రీశైలం దేవస్థానంసాలు మండపాలుటెండర్ ప్రక్రియశివం మార్గ్ ప్రాజెక్ట్ఆలయ అభివృద్ధిదేవస్థానం ఈఓభక్తుల సౌకర్యాలుఆంధ్రప్రదేశ్ వార్తలుఆలయ నిర్మాణంధర్మకర్తల మండలి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!