25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

Writer: Harika S 07:55 AM, 10 అక్టోబర్, 2026
టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

టీజీఎస్‌ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి, రీజియన్ స్థాయిల్లో భిన్నమైన ఫలితాలు నమోదయ్యాయి. రాష్ట్ర స్థాయిలో EU–TMU–NMU కూటమి విజయం సాధించడంతో ఎర్రజెండా రెపరెపలాడింది. మరోవైపు, రీజియన్లలో TWU–SWF–SWU కూటమి గెలుపొందింది. ఈ ఫలితాలు ప్రాంతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు అనుకూల వర్గానికి ఊరటనిచ్చినట్లు రాజకీయ, కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నెల 17న ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే, ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. అధికారిక ఫలితాల ప్రకటన అనంతరం యూనియన్ల వారీగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

ట్యాగ్లు
టీజీఎస్‌ఆర్టీసీఆర్టీసీ యూనియన్ ఎన్నికలుసీపీఐ కూటమిEU TMU NMUTWU SWF SWUతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులుపోస్టల్ బ్యాలెట్కార్మిక సంఘాల ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
సినిమాలు

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!
టెక్నాలజీ

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!
జనరల్

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?
టెక్నాలజీ

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!
సినిమాలు

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!
జనరల్

రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు..!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
సినిమాలు

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!
రాజకీయాలు

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ అప్రమత్తం.. బియ్యం నిల్వలపై ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!