14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

Writer: Nithish 02:32 PM, 14 అక్టోబర్, 2026
జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంఘీభావం తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నిరసన తెలపడం నేరం కాదని, అలా చేసిన యువకులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం అందరి బాధ్యతని, జంతర్‌మంతర్‌ను తిరిగి నిరసన వేదికగా సాధించుకుంటామని రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. జంతర్‌మంతర్‌ను నిరసన వేదికగా ఉపయోగించకుండా నిషేధిస్తూ దిల్లీ పోలీసులు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని సీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

ట్యాగ్లు
రాహుల్ గాంధీజంతర్‌మంతర్ నిరసనసీజేపీసౌరవ్ దాస్అశుతోష్ రంకాలఅభిజీత్ దీప్కేదిల్లీ పోలీసులురాజ్యాంగ హక్కులునిరసనకారుల అరెస్టుకాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!