
క్రీడలు

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రెండు రోజుల పాటు చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 129 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల తనిఖీల్లో 101 బైక్‌లు, 10 ఆటోలు, 18 కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!