30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

Writer: Chandrika 07:43 AM, 30 ఆగస్టు, 2026
‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌, ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 28న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డుపక్కన బైక్‌ను పార్క్ చేసి ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని టోయింగ్‌ వాహనంలో తరలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో డెలివరీ ఏజెంట్‌ పోలీసుల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి.. తన బైక్‌ను తీసుకెళ్లకుండా వదిలేయాలని, కనీసం ఆర్డర్‌ డెలివరీ చేసి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ‘ప్లీజ్‌ సార్‌.. నా భార్య ఆస్పత్రిలో ఉంది. ఆర్డర్‌ డెలివరీ చేసి వెళ్లిపోతాను’ అంటూ అతడు వేడుకున్నట్లు వీడియోలో వినిపిస్తోంది.

అయితే వాహనాన్ని అక్కడికక్కడే తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లాలని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టోయింగ్‌ వాహనాన్ని ఆపేందుకు డెలివరీ ఏజెంట్‌ ప్రయత్నించగా.. అందులో ఉన్న ఓ పోలీసు అధికారి తలుపు తెరిచి అతడిని పక్కకు నెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు వైరల్‌ కావడంతో పోలీసుల తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన జరిగితే జరిమానా విధించి చర్యలు తీసుకోవచ్చని, అదే సమయంలో అత్యవసర పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బైక్‌ను ఏ నిబంధనల కింద సీజ్‌ చేశారు? డెలివరీ ఏజెంట్‌ చెప్పిన అత్యవసర పరిస్థితిపై అధికారులు ఎందుకు సానుకూలంగా స్పందించలేకపోయారు? అనే అంశాలపై ట్రాఫిక్ పోలీసుల పూర్తి వివరణ రావాల్సి ఉంది. ప్రస్తుతం వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాల ఆధారంగానే ఈ ఘటనపై చర్చ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...
ట్యాగ్లు
హైదరాబాద్హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులుజెప్టో డెలివరీ ఏజెంట్జెప్టోట్రాఫిక్ పోలీసులుబైక్ టోయింగ్వైరల్ వీడియోహైదరాబాద్ వార్తలుడెలివరీ కార్మికులుట్రాఫిక్ నిబంధనలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్