Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

08:53 PM, 12 జూన్, 2026
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

మిస్ కేరళ-2025 రన్నరప్ హర్షా సన్నీ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె ట్రాలీ బ్యాగులో వ్యాక్యూమ్ సీల్ చేసిన డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.

మొత్తం 11 కిలోల డ్రగ్స్ పట్టుబడగా, వాటి విలువ సుమారు రూ.11.82 కోట్లుగా అధికారులు వెల్లడించారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

ట్యాగ్లు
డ్రగ్స్ కేసుముంబై ఎయిర్‌పోర్ట్మోడల్ అరెస్ట్హర్షా సన్నీకేరళ మోడల్డ్రగ్స్ స్మగ్లింగ్కస్టమ్స్ అధికారులుబ్యాంకాక్ నుంచి ముంబైక్రైమ్ వార్తలుమత్తు పదార్థాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు
జనరల్

ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....
జనరల్

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!