24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

Writer: Harika S 05:30 AM, 24 ఆగస్టు, 2026
ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సుమారు గంటపాటు ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌కు చేరుకోనున్న సమయంలోనే కొండా సురేఖ, ఖర్గే భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ భేటీపై చర్చ జరుగుతోంది. ఖర్గేతో సురేఖ సమావేశం పార్టీకి సంబంధించి కీలక పరిణామాలకు సంకేతమా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

ట్యాగ్లు
కొండా సురేఖమల్లికార్జున ఖర్గేతెలంగాణ రాజకీయాలుతెలంగాణ కాంగ్రెస్రేవంత్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన
జనరల్

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్
జనరల్

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!
జనరల్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?
జనరల్

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్
జనరల్

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్
సినిమాలు

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి
జనరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు
జనరల్

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!
జనరల్

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!