11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు

Writer: Pooja 03:23 PM, 11 సెప్టెంబర్, 2026
కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కొండా సురేఖకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఫోన్‌ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆమెను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీలో చురుగ్గా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ సూచించినట్లు తెలుస్తోంది.

ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఇన్‌చార్జి ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్‌ సూచనల నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

ట్యాగ్లు
కొండా సురేఖమీనాక్షి నటరాజన్కాంగ్రెస్ పార్టీతెలంగాణ కాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ సమావేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా
జనరల్

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన
జనరల్

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!