
జనరల్

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆన్లైన్లో ఔషధాల డెలివరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఒకరోజు మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా ఔషధ దుకాణాలు మూతపడనున్నాయి.
ఆన్లైన్ ఔషధ విక్రయాలు సంప్రదాయ ఫార్మసీ వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయని, అలాగే నియంత్రణ మరియు రోగుల భద్రతపై ఆందోళనలు ఉన్నాయని సంఘం పేర్కొంది. ఈ బంద్ కారణంగా పలు ప్రాంతాల్లో ఔషధాల అందుబాటుపై ప్రభావం పడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!