2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మూడు రాష్ట్రాల సీఎం లకు మావోయిస్టుల కీలక లేఖ

Writer: Venkatesh 11:42 AM, 24 నవంబర్, 2025
మూడు రాష్ట్రాల సీఎం లకు మావోయిస్టుల కీలక లేఖ

మావోయిస్టులు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ పంపారు. ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో తమ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ ఈ లేఖలో ముఖ్యమైన సందేశాలు ఇచ్చారు.

కూంబింగ్ ఆపరేషన్లను ప్రభుత్వం నిలిపివేస్తే, తాము ఆయుధ విరమణ తేదీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పుననిర్మాణం మరియు వ్యూహాత్మక మార్పులు అవసరమని కేంద్రీయ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో జోనల్ కమిటీలకు ప్రత్యేక సూచనలు పంపినట్టు పేర్కొన్నారు.

మూడు రాష్ట్రాల్లో పోలీస్‌ ఆపరేషన్లు ఆగిన వెంటనే, తాము కూడా వెంటనే ఆయుధాలను వదిలేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో మావోయిస్టులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

దాడులకు భయపడను: పప్పు యాదవ్

దాడులకు భయపడను: పప్పు యాదవ్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

ట్యాగ్లు
మావోయిస్టులుకూంబింగ్‌ ఆపరేషన్ఆయుధ విరమణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దంధా’తో కొత్త ట్రెండ్ సెట్
షోస్

‘దంధా’తో కొత్త ట్రెండ్ సెట్

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
బిజినెస్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం
జనరల్

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం
బిజినెస్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ
జనరల్

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

దాడులకు భయపడను: పప్పు యాదవ్
జనరల్

దాడులకు భయపడను: పప్పు యాదవ్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

భారత్‌లో మళ్లీ కామన్వెల్త్ క్రీడల సందడి
క్రీడలు

భారత్‌లో మళ్లీ కామన్వెల్త్ క్రీడల సందడి

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు
జనరల్

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు

‘అమీర్ లోగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

‘అమీర్ లోగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు

దేవిశ్రీ ప్రసాద్ బర్త్‌డే స్పెషల్ ‘ఎల్లమ్మ’ పోస్టర్
సినిమాలు

దేవిశ్రీ ప్రసాద్ బర్త్‌డే స్పెషల్ ‘ఎల్లమ్మ’ పోస్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!