
జనరల్

మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పోస్ట్-పోల్ హింస పిటిషన్ కేసు నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టుకు న్యాయవాది వేషధారణలో హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి హెచ్‌సీ సుజోయ్ పాల్ ఎదుట ఆమె హాజరు కావడం రాజకీయ, న్యాయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
కోర్టు ప్రాంగణంలో ఆమెకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారి తీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!