17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ ... అగ్ర మావోయిస్టులు హతం

Writer: Venkatesh 10:13 AM, 18 నవంబర్, 2025
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ ... అగ్ర మావోయిస్టులు హతం

మారేడుమిల్లి అడవుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్రంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు కీలక నాయకులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మారేడుమిల్లి లోతట్టు అడవుల్లో అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు చేరడంతో, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ చేపట్టాయి. దీంతో రెండు వర్గాల మధ్య భారీగా కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు టాప్ లీడర్లు దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. అయితే మరణించిన వారి వివరాలు, ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

ట్యాగ్లు
మారేడు మిల్లిఎన్‌కౌంటర్మావోయిస్టులుభద్రతా బలగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!
జనరల్

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?
టెక్నాలజీ

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...
బిజినెస్

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!
సినిమాలు

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!
సినిమాలు

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!