
సినిమాలు

పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. దండంగి శివారులోని కొండపై పులి ఉన్నట్లు గుర్తించడంతో అధికారులు పెద్దఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు. బెంగళూరు నిపుణులు కూడా రంగంలోకి దిగారు.
సుమారు 200 మంది సిబ్బందితో పులి కోసం గాలింపు కొనసాగుతోంది. పోచమ్మగండి, పురుషోత్తపట్నం ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు. ప్రజల భద్రత కోసం అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!