
క్రీడలు

ఉజ్జ్వల పథకం కింద ఇస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ అందించిన ప్రభుత్వం, ఇకపై కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేసింది. ఈ నిర్ణయం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై ఈ తగ్గింపు చర్యను 2016లో ప్రారంభించిన ఉజ్జ్వల పథకంలో భాగంగా తీసుకున్న నిర్ణయంగా అధికారులు తెలిపారు. గతంలో 12 సిలిండర్లపై సబ్సిడీ అందించినప్పటికీ, ప్రస్తుతం దాన్ని 9కి తగ్గించి, ఇప్పుడు మరింతగా 4కి పరిమితం చేయడం జరిగింది. ఈ మార్పులు ప్రజలపై ప్రభావం చూపే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!