
రాజకీయాలు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నాలుగు నెలల విరామం తర్వాత GSLV-F17 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుండి ఈ నెలాఖరున నిర్వహించనున్నారు. 1,117 కిలోల ఈఓఎస్-5 భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు.
గతంలో పీఎస్ఎల్వీ-సీ61, సీ62 ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఈసారి శాస్త్రవేత్తలు ప్రతి దశను నిశితంగా పరిశీలిస్తున్నారు. దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ పనితీరును పరీక్షించేందుకు ఈ మిషన్ కీలకంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!