17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

Writer: Chandrika 09:25 AM, 17 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

హైదరాబాద్‌లో తొలిసారిగా ఓ మెట్రోరైలు స్టేషన్‌ నుంచి నేరుగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు అనుసంధానం చేసేలా స్కైవాక్‌ నిర్మించనున్నారు. ఎల్బీనగర్‌ మెట్రోరైలు స్టేషన్‌ నుంచి 3,576 ఫ్లాట్లతో నిర్మితమవుతున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేలా ఈ స్కైవాక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు లభించాయని వాసవి గ్రూప్‌ సీఎండీ యెర్రం విజయ్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఎన్‌ఓసీ కూడా వచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, బారికేడింగ్‌ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

వాసవి ఎవెన్యూస్‌ ఎల్‌ఎల్‌పీ, ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌ సంయుక్తంగా ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నాయి. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ స్కైవాక్‌కు ఐఐటీ హైదరాబాద్‌ డిజైన్‌ రూపొందించింది. సెంట్రల్‌ మీడియన్‌ నుంచి ఎన్‌హెచ్‌-65కు ఆనుకుని ఉన్న కాలిబాటల వరకు నిర్మించనున్నారు. ఇందులో 10 ప్రధాన స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభం 5.94 మీటర్ల వ్యాసం, 8.64 మీటర్ల ఎత్తుతో.. 12–14 మీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో సర్వీస్‌ రోడ్డు విస్తరణకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణాన్ని డిజైన్‌ చేశారు. స్కైవాక్‌లో ర్యాంప్‌, లిఫ్ట్‌, మెట్ల సదుపాయాలు కూడా ఉంటాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

ట్యాగ్లు
హైదరాబాద్‌ మెట్రోఎల్బీనగర్‌ మెట్రోస్కైవాక్‌వాసవి ఆనంద నిలయంవాసవి గ్రూప్‌రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌ఐఐటీ హైదరాబాద్‌హైదరాబాద్‌ మౌలిక వసతులుమెట్రో కనెక్టివిటీఎన్‌హెచ్‌ 65హైదరాబాద్‌ అభివృద్ధిస్కైవాక్‌ ప్రాజెక్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా?
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా?

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత
సినిమాలు

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!