Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

07:37 AM, 24 మే, 2026
తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్! జారీ చేశారు.

ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వేసవి వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, ఈదురు గాలుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి

బీసీ జాబితాలో భారీ మార్పులు ఇకపై కొత్త పేర్లే

బీసీ జాబితాలో భారీ మార్పులు ఇకపై కొత్త పేర్లే

తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌గా TG20 ప్రారంభం

తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌గా TG20 ప్రారంభం

‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన
ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంభారీ వర్షాలుఎల్లో హెచ్చరికఉరుములు మెరుపులువాతావరణ శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్
క్రీడలు

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

నసీర్ బెస్ట్ అసలు ఎవరు? వెలుగులోకి సంచలన నిజాలు
జనరల్

నసీర్ బెస్ట్ అసలు ఎవరు? వెలుగులోకి సంచలన నిజాలు

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు చైనా యువతి రికార్డ్
జనరల్

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు చైనా యువతి రికార్డ్

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
క్రీడలు

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రీన్ కార్డు కొత్త నిబంధనలపై అమెరికాలో నిరసనలు
జనరల్

గ్రీన్ కార్డు కొత్త నిబంధనలపై అమెరికాలో నిరసనలు

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు
జనరల్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం
జనరల్

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్
జనరల్

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్
సినిమాలు

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు
జనరల్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు