15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

Writer: Pooja 10:49 AM, 15 జులై, 2026
రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంతో భారతీయ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక, గత 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాగే అద్భుతమైన టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ అని ప్రియాంక తెలిపారు. రాజమౌళి సృష్టించే ప్రపంచం ఎంతో విభిన్నంగా, లార్జర్ దాన్ లైఫ్‌గా ఉంటుందని ప్రశంసించారు. సినిమాలో పలు క్లిష్టమైన స్లో-మోషన్ జంప్ సన్నివేశాల్లో నటించినట్లు, అంటార్కిటికా వంటి అరుదైన ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరించిన పాట అద్భుతంగా వచ్చిందని, మిగిలిన షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

భారీ బడ్జెట్...భారీ నిరాశ

భారీ బడ్జెట్...భారీ నిరాశ

ట్యాగ్లు
ప్రియాంక చోప్రాఎస్ఎస్ రాజమౌళిమహేష్ బాబువారణాసిటాలీవుడ్భారతీయ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
సినిమాలు

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?
గాసిప్స్

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..
జనరల్

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!
జనరల్

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్
ఓటీటీ

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!