15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

Writer: Pooja 10:44 AM, 15 జులై, 2026
కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ తనకు ఎంతో ఇష్టమని, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిపై కూడా అపారమైన అభిమానం పెరిగిందని చెప్పారు. చిరంజీవి లెజెండరీ నటుడిగా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారని కొనియాడారు.

అలాగే రాజేంద్రప్రసాద్ నటనపై ప్రశంసలు కురిపించిన పోసాని, ఆయన క్షణాల్లోనే కామెడీ నుంచి ఎమోషనల్ సన్నివేశాలకు అద్భుతంగా మారగల అరుదైన నటుడని అన్నారు. ఎవరైనా కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్‌లో గొప్ప నటుడు ఎవరు అని అడిగితే తాను రాజేంద్రప్రసాద్ పేరే చెబుతానని పేర్కొన్నారు. ఎలాంటి రిహార్సల్స్ లేకుండానే ఏ సన్నివేశాన్నైనా సహజంగా చేయగల గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

భారీ బడ్జెట్...భారీ నిరాశ

భారీ బడ్జెట్...భారీ నిరాశ

ట్యాగ్లు
పోసాని కృష్ణమురళిరాజేంద్రప్రసాద్కమల్ హాసన్చిరంజీవిటాలీవుడ్ఇంటర్వ్యూ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
సినిమాలు

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?
గాసిప్స్

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..
జనరల్

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!
జనరల్

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్
ఓటీటీ

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!