29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

Writer: Nithish 10:21 AM, 29 సెప్టెంబర్, 2026
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నప్పటికీ, రోజు ముగిసే సమయానికి మరో 30 వేల మంది వరకు దర్శనం కోసం వేచి ఉంటున్నారని టీటీడీ తెలిపింది. రద్దీ దృష్ట్యా సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 4 తేదీల్లో సిఫార్సు లేఖలను స్వీకరించబోమని పేర్కొంది. అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు భక్తులు టీటీడీ నిర్ణయాలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

ట్యాగ్లు
తిరుమలటీటీడీతిరుపతిశ్రీవేంకటేశ్వరస్వామిభక్తుల రద్దీవీఐపీ బ్రేక్ దర్శనంపెరటాసి మాసంతిరుమల దర్శనంతిరుపతి ఆలయంటీటీడీ నిర్ణయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం
క్రీడలు

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన
జనరల్

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!