21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

Writer: Shivani K 09:08 PM, 21 ఆగస్టు, 2026
సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను ప్రత్యేకంగా నియమించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, సివిల్ సప్లైస్ భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కొత్తగా విధుల్లో చేరిన కమాండోలకు దిశానిర్దేశం చేశారు. శాఖ నియమ నిబంధనలు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించామని, రైతుల నుంచి కొనుగోళ్ల కోసం ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

కొత్తగా నియమితులైన కమాండోలు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం కింద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా పనిచేయనున్నారు. ప్రభుత్వానికి బియ్యం బకాయిలు చెల్లించని మిల్లర్ల వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతోపాటు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించనున్నారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు కేరళకు పవన్ కళ్యాణ్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

ట్యాగ్లు
తెలంగాణసివిల్ సప్లైస్గ్రేహౌండ్స్ఆక్టోపస్కమాండోలుమిల్లర్లుబియ్యం బకాయిలుఎన్‌ఫోర్స్‌మెంట్విజిలెన్స్వరి సేకరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు
జనరల్

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత
జనరల్

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర
జనరల్

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి