8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

Writer: Nithish 05:37 AM, 8 సెప్టెంబర్, 2026
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణ, అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉగ్రనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణ పనులకు సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావుతో కలిసి భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు.

పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు భట్టి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించామని, పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్ల నిర్మాణం, ధర్మపురి, కోటిలింగాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
గోదావరి పుష్కరాలుగోదావరి పుష్కరాలు 2027భట్టి విక్రమార్కకాంగ్రెస్ ప్రభుత్వంపురాతన ఆలయాలుఆలయాల అభివృద్ధిధర్మపురికోటిలింగాలబాసరభద్రాచలం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!
జనరల్

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం
జనరల్

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌
జనరల్

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి
జనరల్

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!