Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత్‌లో జననాల రేటు తగ్గడంపై ఎలాన్ మస్క్ ఆందోళన

12:28 PM, 7 జూన్, 2026
భారత్‌లో జననాల రేటు  తగ్గడంపై ఎలాన్  మస్క్ ఆందోళన

భారత్‌లో జననాల రేటు పడిపోవడంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్షరాస్యుల్లో సంతానోత్పత్తి (టీఎఫ్ఆర్) రేటు బాగా తగ్గిపోయిందని హెచ్చరించారు. చాలా ఏళ్ల క్రితమే ఈ మార్పు చోటుచేసుకుందని చెప్పారు. జనాభా సుస్థిరంగా ఉండేందుకు కావాల్సిన రీప్లేస్‌మెంట్ రేటు (2.1) కంటే దిగువకు సంతానోత్పత్తి పడిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనాన్ని షేర్ చేశారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత దశాబ్దంలో భారత్‌లో టోటల్ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 2.3 నుంచి 1.9కి పడిపోయింది. ఒక మహిళకు సగటున ఆమె జీవితకాలంలో కలిగే పిల్లల సంఖ్యను టీఎఫ్ఆర్ అని అంటారు. జనాభా సుస్థిరంగా ఉండేందుకు టీఎఫ్ఆర్ 2.1గా ఉండాలని నిపుణులు చెబుతారు.

ఇక సంతానోత్పత్తి రేటులో రాష్ట్రాల వారీగా వ్యత్యాసాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కనిష్ఠంగా టీఎఫ్ఆర్ ఏకంగా 1.2కు చేరుకోగా తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీగా పడిపోయింది. అయితే, బిహార్, ఝార్ఖండ్, యూపీ, రాజస్థాన్‌లో మాత్రం టీఎఫ్ఆర్ 2.1కి పైనే ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనాభాలో వృద్ధుల వాటా పెరిగి సామాజిక భద్రత, వాణిజ్యం, తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

న్యూయార్క్‌లో తెలుగు యువకుడి హత్య.. షాక్‌లో కుటుంబ సభ్యులు

న్యూయార్క్‌లో తెలుగు యువకుడి హత్య.. షాక్‌లో కుటుంబ సభ్యులు

నైరుతి ఎఫెక్ట్ మొదలైందా..? తెలంగాణలో వర్షాలు, ఎల్లో అలర్ట్

నైరుతి ఎఫెక్ట్ మొదలైందా..? తెలంగాణలో వర్షాలు, ఎల్లో అలర్ట్

కోహెడ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ - సీఎం రేవంత్ రెడ్డి

కోహెడ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ - సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ఇండియాజననాల రేటుఎలాన్ మస్క్తగ్గుతున్న జనాభాటీఎఫ్ ఆర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్ అభిమానులకు డబుల్ డోస్..? BCCI కొత్త ఆలోచన
క్రీడలు

క్రికెట్ అభిమానులకు డబుల్ డోస్..? BCCI కొత్త ఆలోచన

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్
క్రీడలు

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..
జనరల్

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు
సినిమాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..
జనరల్

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్
షోస్

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..? నిందితుడు అరెస్ట్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..? నిందితుడు అరెస్ట్

నటీమణుల పాత్రలకు పరిమితులు ఎందుకు - డింపుల్ హయతి
సినిమాలు

నటీమణుల పాత్రలకు పరిమితులు ఎందుకు - డింపుల్ హయతి

ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు – టీఎంసీ ఎంపీ  యూసఫ్ పఠాన్
రాజకీయాలు

ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు – టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్

టాస్మాక్‌లో  అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం
రాజకీయాలు

టాస్మాక్‌లో అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం

భారత్‌లో జననాల రేటు  తగ్గడంపై ఎలాన్  మస్క్ ఆందోళన
జనరల్

భారత్‌లో జననాల రేటు తగ్గడంపై ఎలాన్ మస్క్ ఆందోళన

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!