Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

08:22 PM, 12 జూన్, 2026
SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ కోరారు. బీఆర్కే భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ఈ నెల 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని, బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సహకరించాలని సూచించారు. ప్రజల్లో అపోహలు లేకుండా అవగాహన కల్పించాలని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా సహకరించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

ట్యాగ్లు
ఎస్‌ఐఆర్ సర్వేఎన్నికల కమిషన్తెలంగాణ సీఈఓఓటర్ల జాబితాహైదరాబాద్ వార్తలుబూత్ లెవెల్ అధికారిఓటరు జాబితాప్రజాస్వామ్యంఅవగాహనరాజకీయ పార్టీలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు
జనరల్

ప్రతికూల వాతావరణం ప్రభావం.. సీఎం రేవంత్ షెడ్యూల్‌లో మార్పు

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....
జనరల్

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం....

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!