
జనరల్

తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు ఈ నెల 22వ తేదీ వరకు సెలవులు ఉండగా, అక్టోబర్ 23న తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి.
జూనియర్ కాలేజీలకు ఈ నెల 21వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 22న కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో విద్యార్థులకు ఈ సెలవులు వర్తించనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!