
సినిమాలు

కాక్రోచ్ జనతా పార్టీపై యువతలో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. మొదట సరదాగా ప్రారంభమైన ఈ సామాజిక మాధ్యమాల ట్రెండ్ ఇప్పుడు భారీ వైరల్ సంచలనంగా మారింది. పార్టీ పేరుతో యువత పెద్ద ఎత్తున పోస్టర్లు, స్టిక్కర్లు ముద్రించి తమ వాహనాలపై అతికిస్తూ ప్రచారం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు, పోస్టులు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొందరు యువత ఈ ఉద్యమాన్ని నిజమైన రాజకీయ విప్లవంలా భావిస్తూ మద్దతు తెలుపుతున్నారు. సరదాగా మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు యువతలో ప్రత్యేక భావోద్వేగంగా మారిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!