15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు - సీఎం రేవంత్ రెడ్డి...

Writer: Chandrika 10:23 PM, 9 మార్చి, 2026
పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు - సీఎం రేవంత్ రెడ్డి...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లిలో నల్ల చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ముఖ్యమంత్రి హోదాలో కూకట్‌పల్లికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

చెరువుల పునరుద్ధరణ వల్ల వరదల సమయంలో ప్రజలు ముంపు బాధితులుగా మారకుండా కాపాడవచ్చని సీఎం తెలిపారు. పేదలను ఇబ్బంది పెట్టడం లేదా ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆయన పేర్కొన్నారు. చెరువులు, నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించి నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసే అవకాశాలు కల్పించడంతో పాటు చిన్నారుల కోసం ఆటస్థలాలు అభివృద్ధి చేయాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించి మూసీ నది ప్రక్షాళన చేపట్టి నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికూకట్ పల్లి నల్ల చెరువుహైదరాబాద్ అభివృద్ధితెలంగాణ ప్రభుత్వంచెరువు పునరుద్ధరణమూసీ నది ప్రక్షాళననగర అభివృద్ధిమల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంహైదరాబాద్ మౌలిక సదుపాయాలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!