9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

Writer: Nithish 03:10 PM, 9 అక్టోబర్, 2026
ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్లను రద్దు చేయడంపై సీజేపీ స్పందించింది. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి అవసరం లేదని పేర్కొంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టేందుకే జంతర్‌ మంతర్‌ ప్రాంతాన్ని కేటాయించారని సీజేపీ వ్యాఖ్యానించింది. ఢిల్లీకి చేరుకునే రైళ్ల రద్దుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరసన తెలిపే హక్కును అడ్డుకోవద్దని అభిప్రాయపడింది.

యువత నిరసనలకు వస్తారనే భయంతో ఆంక్షలు విధిస్తే, దేశం మొత్తాన్నే మూసివేయాలని సీజేపీ ఘాటుగా వ్యాఖ్యానించింది. యువత గొంతును అణచివేసే చర్యలు సరికావని పేర్కొంది. ఢిల్లీలో నిరసనలకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో సీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరువు పరిస్థితులపై సీఎం రేవంత్‌ కీలక సమీక్ష

అమరావతిలో చెస్ అకాడమీకి నారా లోకేష్ హామీ.. కోనేరు హంపికి ప్రభుత్వ సహకారం!

అమెరికా పెర్మ్‌ కార్యక్రమం నుంచి 8 ఐటీ కంపెనీల సస్పెన్షన్‌పై భారత్‌ స్పందన

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌

ట్యాగ్లు
సీజేపీఢిల్లీ వార్తలురైళ్ల రద్దుజంతర్ మంతర్నిరసనలుపోలీసుల అనుమతియువత ఆందోళననిరసన హక్కుదేశ రాజధానిరాజకీయ పరిణామాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లోబల్ టెక్ హబ్‌గా హైదరాబాద్.. బ్యాక్‌బేస్‌తో 300 ఉద్యోగాలు!
జనరల్

తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలి - సంజయ్ జాజు
జనరల్

తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలి - సంజయ్ జాజు

కరువు పరిస్థితులపై సీఎం రేవంత్‌ కీలక సమీక్ష
జనరల్

కరువు పరిస్థితులపై సీఎం రేవంత్‌ కీలక సమీక్ష

గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికలు నిర్వహించాలి: రామ్మోహన్‌ నాయుడు
రాజకీయాలు

గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికలు నిర్వహించాలి: రామ్మోహన్‌ నాయుడు

అమరావతిలో చెస్ అకాడమీకి నారా లోకేష్ హామీ.. కోనేరు హంపికి ప్రభుత్వ సహకారం!
జనరల్

అమరావతిలో చెస్ అకాడమీకి నారా లోకేష్ హామీ.. కోనేరు హంపికి ప్రభుత్వ సహకారం!

అమెరికా పెర్మ్‌ కార్యక్రమం నుంచి 8 ఐటీ కంపెనీల సస్పెన్షన్‌పై భారత్‌ స్పందన
జనరల్

అమెరికా పెర్మ్‌ కార్యక్రమం నుంచి 8 ఐటీ కంపెనీల సస్పెన్షన్‌పై భారత్‌ స్పందన

తెలంగాణ పల్లె అందాలను ఆవిష్కరిస్తున్న శర్వానంద్‌ ‘భోగి’ పాట...
సినిమాలు

తెలంగాణ పల్లె అందాలను ఆవిష్కరిస్తున్న శర్వానంద్‌ ‘భోగి’ పాట...

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'
జనరల్

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 33 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 33 ప్రోమో 2 విడుదల

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు
జనరల్

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌
జనరల్

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారన్న వార్త అవాస్తవం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!